పేదల పాలిట ఆప్యధ్బాందవుడు వైఎస్‌ఆర్‌

0 9,707

చౌడేపల్లె ముచ్చట్లు:

పేదలనాడి తెలిసిన మహనీయుడు, వారి పాలిట ఆపధ్బాందవుడుగా ఆదుకొన్న ఘనత దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డికే దక్కిందని మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొనియాడారు. గురువారం వైస్సార్‌ పన్నెండవ వర్థంతి సంధర్బంగా స్థానిక బస్టాండు లో ఏర్పాటుచేసిన మహానేత కాంస్య విగ్రహానికి మంత్రి పెద్దిరెడ్డి,స్థానిక నేతలు కలిసి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.వైఎస్‌ ఆర్‌ అమర్‌రహే అంటూ నినాదాలు చేశారు. పేద ప్రజల అభివృద్దికోసం ఆయన చేసిన సేవలు,అమలు చేసిన పథకాలు నేటికూ ఆదర్శమని గుర్తుచేశారు.తండ్రి అడుగుజాడలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన కొనసాగిస్తు పేదలను ఆదుకొంటున్నారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, ఏఐపీపీ మెంబర్‌ అంజిబాబు, జెడ్పిటీసీ సభ్యుడు దామోదరరాజు, బోయకొండ ఆలయ కమిటీ చైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణ, మాజీ ఎంపీపీ రుక్మిణమ్మ,సింగిల్‌విండో చైర్మన్‌ రవిరెడ్డి,మండల పార్టీ కన్వీనర్‌ రామమూర్తి,బూత్‌ కమిటీ మండలాధ్యక్షుడు పద్మనాభరెడ్డి,ఏఎంసీ డైరక్టర్‌ రమేష్‌బాబు, సర్పంచ్‌లు వరుణ్య్భరత్‌, షంషీర్‌,ఓబుల్‌రెడ్డి, రఘునాథరెడ్డి, ఎంపీటీసీలు నరసింహులు యాదవ్‌, శ్రీరాములు,లక్ష్మినర్సయ్య, నేతలు మిద్దింటి కిషోర్‌బాబు,టి. నాగరాజ,నాగభూణరెడ్డి, కళ్యాణ్‌భరత్‌,తదితరులున్నారు.

- Advertisement -

పుంగనూరు వైఎస్‌ఆర్‌సిపి నాయకుడు పూలత్యాగరాజు జన్మదిన వేడుకలు

Tags: YSR is a poor milkmaid

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page