ప్రజల నాడి తెలిసిన మహనీయుడు వైయఎస్ ఆర్-సర్పంచ్ లక్ష్మీదేవి, బాబు

0 59

చౌడేపల్లిముచ్చట్లు:

ప్రజల నాడి తెలిసిన మహనీయుడు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని పరికిదొన సర్పంచ్ లక్ష్మీదేవి, బాబు అన్నారు.గురువారం మహానేత 12 వ వర్థంతి ని పురస్కరించుకొని పరికిదొన పంచాయితీ ,మల్లెల వారి పల్లి లో పాలాభిషేకం చేసి నివాళులు అర్పించారు.మహానేత పథకాలు చారిత్రాత్మక మని కొనియాడారు.ఈ కార్యక్రమంలో రామకృష్ణ ,కంపల్లి వెంకట్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి,ముదుకూరు టీ వెంకట్ రెడ్డి, ఈశ్వరయ్య, శంకర ,పరికిదోన కాటమయ్య, దోనపల్లి వెంకట్ రెడ్డి ,కృష్ణారెడ్డి, mptc శ్రీ రాములు, విలేజ్ సెక్రటరీ మీనా , విఆర్ఓ ప్రసాద్ , సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరు వైఎస్‌ఆర్‌సిపి నాయకుడు పూలత్యాగరాజు జన్మదిన వేడుకలు

Tags:YSR is a great man who knows the nerve of the people

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page