వాసవి క్లబ్ వ్యవస్థాపకులు కే.చంద్ర శేఖర గుప్త జయంతి సందర్భంగా మిక్సీ మరియు పండ్లు వితరణ .

0 8,766

పుంగనూరు ముచ్చట్లు :

దోబీ కాలనీ లో ని వృద్ధాశ్రమం నకు, వాసవి క్లబ్ వ్యవస్థాపకులు కే.చంద్ర శేఖర గుప్త గారి జయంతి సందర్భంగా మిక్సీ మరియు పండ్లు వితరణ చేసారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు  వేమల వెంకటేశ్ కుమార్,జిల్లా గవర్నర్: ముల్లంగి విజయ కుమార్,యస్ రాజేంద్ర ,యమ్ జీవన్ ,పి.శైలేష్ కుమార్ ,వి.సత్యనారాయణ ,పి .సుకుమార్ .వాసవీవనిత  అధ్యక్షురాలు జి. అశ్వర్థమ్మ, మరియు సభ్యులు పాల్గొన్నారు .

- Advertisement -

పుంగనూరులో శ్రీవిరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

Tags:Distribution of mixi and fruits on the occasion of K. Chandra Sekhara Gupta Jayanti, Founder of Vasavi Club.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page