డా. సర్వే పల్లి రాధాక్రిష్ణా జయంతి (టీచర్స్ డే) సందర్బంగాఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్ పురస్కార సభ..

0 20

తిరుపతి ముచ్చట్లు:

సార్, డా. సర్వే పల్లి రాధాక్రిష్ణా జయంతి (టీచర్స్ డే) సందర్బంగా సంకల్ప సేవా సమితి అడ్వర్యంలో రేపు అనగా 04.09.21 శనివారం మధ్యాహ్నమ్ 2గం.లకు చిగురువాడ వద్ద గల ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్ పురస్కార సభ నిర్వహించి బెస్ట్ టీచర్ అవార్డు ను జిల్లా లో 50 మంది టీచర్స్ కు ఇవ్వడం జరుగును. ఈ కార్య క్రమానికి ముఖ్య అథితులుగా తిరుపతి శాసన సభ్యులు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి, చంద్రగిరి శాసన సభ్యులు డా. చెవిరెడ్డి గారు, భాస్కర్ రెడ్డి, స్విమ్స్ డైరెక్టర్ డా. వెంగమ్మ్ గారు, డాలర్లు గ్రూప్స్ అధినేత డా. దివాకర్ రెడ్డి, నారాయనాద్రి హాస్పిటల్ అధినేత డా. సునంద కుమార్ రెడ్డి, ఇంటర్నేషనల్ డీల్లి పబ్లిక్ స్కూల్ చేర్మెన్ తమ్మినేని వెంకటెస్వర్లు, APUSMA రాష్ట్ర సహాయ కార్యదర్శి డా. విశ్వనాద రెడ్డి మరియు వివిడ స్కూల్ అధినేతలు హాజరవు తారు. కావున మీరు తప్పక హాజరు కావాలని కోరుచున్నాము..

 

- Advertisement -

పుంగనూరులో శ్రీవిరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

Tags:Dr. Survey Palli Radhakrishna Jayanti (Teachers’ Day) Best Teacher Award Ceremony ..

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page