ప్లాస్టిక్ వ్యర్థాలతో కలుషితం అయిన చెరువును పరిశీలిస్తున్న అధికారులు

0 8,571

చిత్తూరు  ముచ్చట్లు:

చెర్లోపల్లి గ్రామం నందు అమర రాజా బ్యాటరీస్ వారి ఫ్యాక్టరీ నుండి వ్యర్థాలను,ప్లాస్టిక్ ను చెరువు నందు కలవడం వలన చేపలు చనిపోవటం మరియు దగ్గర్లో ఉన్న బోరు నీళ్లు కలుషితం అవుతుందన్న విషయం తెలుసుకోగానే గౌరవ చిత్తూరు శాసనసభ్యులు శ్రీ ఆరని శ్రీనివాసులు , చర్లపల్లి గ్రామం నందు చెరువును అధికారులతో సందర్శించారు. ఫ్యాక్టరీ నుండి వ్యర్థాలు చెరువులోకి రాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు తాసిల్దార్ సుబ్రహ్మణ్యం ,చిత్తూరు ఎంపీడీవో వెంకట రత్నం ,ఏఈ ఇరిగేషన్ ప్రశాంత్ , సర్పంచ్ భాస్కర్ రెడ్డి , ఎంపీపీ సంపత్ , ఎంపీటీసీ ప్రతిమ , మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో శ్రీవిరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags:Officers inspecting a pond contaminated with plastic waste

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page