కర్నాటక సిఎం, మాజీ సిఎం లను కలిసిన టీటీడీ చైర్మన్

0 23

తిరుమల ముచ్చట్లు:

 

టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి శుక్రవారం బెంగుళూరులో కర్నాటక ముఖ్యమంత్రి శ్రీ బసవరాజ్ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి శ్రీ యడ్యూరప్పను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి తీర్థ, ప్రసాదాలను అందించి శాలువతో సత్కరించారు.సిఎం, మాజీ సిఎం టీటీడీ చైర్మన్ ను శాలువతో సన్మానించారు.
అనంతరం శ్రీ వైవి సుబ్బారెడ్డి దొడ్డేన కుండి లోని శ్రీ కోదండ రామ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సంప్రదాయబద్దంగా ఆయనకు స్వాగతం పలికారు. నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీ నందీష్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

 

పుంగనూరులో శ్రీవిరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags:TTD Chairman who met Karnataka CM and former CM

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page