అర్ధరాత్రి ఇంట్లో చొరబడి మహిళ పై దాడికి పాల్పడిన పాత నేరస్తుడు

0 98

 

కుప్పం   ముచ్చట్లు :

 

- Advertisement -

చిత్తూరు జిల్లా కుప్పం మండలం అనిమగనపల్లి పంచాయతీ జమ్ము కొట్టాలు గ్రామానికి చెందిన యశోద అనే మహిళపై పాత నేరస్తుడు రేమో అనే వ్యక్తి రాత్రి ఇంటిలో చొరబడి మహిళపై దాడికి పాల్పడ్డాడు.వివరాల్లోకి వెళితే జమ్ము కొట్టాలు కు చెందిన మంజునాథ్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటాడు అతను ఇంట్లో లేని సమయం చూసి మంజునాథ్ అన్న పాత నేరస్తుడు రేమో తన ఇంటికి వెళ్లి తన భార్య పై దాడి చేశాడంటూ.తన భార్య అయేషా కు తీవ్రంగా గాయాలు కావడంతో తన భార్యను కోపము ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించడం జరిగిందని తన అన్న ఉంది ద్వారా బెదిరిస్తున్నాడని తన అన్న వల్ల తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని బాధితురాలి భర్త మంజునాథ్ ఆవేదన వ్యక్తం చేశాడు.విషయం తెలుసుకున్న కుప్పం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

పుంగనూరులో శ్రీవిరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags:An old criminal who broke into a house in the middle of the night and attacked a woman

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page