దృశ్య కళల అకాడమి రాష్ట్ర డైరక్టర్‌గా అంజిబాబు నీయామకం

0 9,717

చౌడేపల్లె ముచ్చట్లు:

- Advertisement -

ఆంధప్రదేశ్‌ రాష్ట్ర దృశ్య కళల అకాడమీ రాష్ట్ర డైరక్టర్‌గా చౌడేపల్లె మాజీ ఎంపీపీ అంజిబాబు నీయమితు•లైయ్యారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి ఆహ్వానం అందినట్లు అంజిబాబు తెలిపారు. తన•పై నమ్మకంతో పదవిను కేటాయించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కి , పదవిరావడానికి కృషిచేసిన మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డిలకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి కృషిచేస్తానని తెలిపారు.

పుంగనూరులో శ్రీవిరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags: Anjibabu has been appointed as the State Director of the Academy of Visual Arts

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page