కురబలకోటలో పదిమంది విద్యార్థులకు కరోనా..

0 8,699

కురబలకోట ముచ్చట్లు :

 

కురబలకోట మండలంలోని ఓ విద్యాసంస్థలో కరోనా కలకలం సృష్టించింది. 11 మందికి పాజిటివ్‌ రావడంతో వైద్య బృందం వెళ్లి వైద్య సేవలు అందించినట్లు కురబలకోట పీహెచ్‌సీ వైద్యాధికారిణి అనుహ్య తెలిపారు. ఇక్కడ చదువుతున్న 10 మంది విద్యార్థులు, డైనింగ్‌ హాల్‌ నిర్వహించే ఓ వ్యక్తికి పాజిటివ్‌ వచ్చిందని అయితే అక్కడే విధులు నిర్వహిస్తున్న వైద్యురాలు గుర్తించి సమాచారం ఇవ్వడంతో విద్యార్థులకు పాజిటివ్‌ వచ్చినట్లు వెలుగులోకి వచ్చిందన్నారు. పాజిటివ్‌ వచ్చిన విద్యార్థులంతా ఆరోగ్యంగానే ఉన్నారని వారికి ఎలాంటి ఇబ్బంది లేదని ఆమె తెలిపారు.

- Advertisement -

పుంగనూరులో శ్రీవిరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

Tags: Corona for ten students in Kurabalkota ..

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page