చౌడేపల్లెలో 5న ఉన్నత పాఠశాలలో ఉచిత గుండె వైద్య పరీక్షా శిభిరం

0 8,606

చౌడేపల్లె ముచ్చట్లు:

 

స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఉచిత గుండె వైద్య పరీక్షా శిభిరంను ఏర్పాటుచేసినట్లు మాజీ ఎంపీపీ రెడ్డిప్రకాష్‌ తెలిపారు. బెంగళూరు వైదేహి న్సిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సెన్స్ రీసెర్చ్ సెంటర్‌నుంచి ప్రత్యేక వైద్య నిపుణులు హాజరౌతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅధితులుగా తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి, వై ఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి లు హాజరై ప్రారంభోత్సం చేయనున్నారు. ఆసక్తిగల వారికి ఉచిత పరీక్షలు, ఈసీజి తదితర పరీక్షలు నిర్వహించి అత్యవసరమైన వారికి వైఎస్‌ఆర్‌ , ఆరోగ్య శ్రీ, ఈహెచ్‌ఎస్‌ కార్డు దారులకు ఉచితంగా ఆపరేషన్లు సైతం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని రోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

- Advertisement -

పుంగనూరులో శ్రీవిరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags: Free heart medical exam camp at high school on the 5th in Choudepalle

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page