పుంగనూరులో కోవిడ్‌ నిబంధనల మేరకే వినాయక చవితి -సీఐ గంగిరెడ్డి

0 10,525

పుంగనూరు ముచ్చట్లు:

 

వినాయక చవితి ఉత్సవాలను కోవిడ్‌ నిబంధనల మేరకే పట్టణ ప్రజలు నిర్వహించాలని సీఐ గంగిరెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వినాయకుడి పూజలను ప్రతి ఒక్కరు తమ ఇండ్లలోనే జరుపుకోవాలన్నారు. కోవిడ్‌ కారణంగా గత ఏడాది నిర్వహించిన రీతీలో వినాయక చవితి జరుపుకోవాలన్నారు. పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు, ఊరేగింపులు నిషేధమన్నారు. ఉత్సవాల కారణంగా వచ్చే భక్తుల ద్వారా కరోనా తీవ్రమై , నష్టంకలిగే అవకాశం ఉందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ విషయంలో ఉత్సవ కమిటిలు, ప్రజలు సహకరించాలన్నారు.

- Advertisement -

దృశ్య కళల అకాడమి రాష్ట్ర డైరక్టర్‌గా అంజిబాబు నీయామకం

Tags; Vinayaka Chaviti-CI Gangireddy under the rules of Kovid in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page