దృశ్యకళా అకాడమీ రాష్ట్ర డైరక్టర్‌ అంజిబాబుకు సత్కారం

0 9,890

చౌడేపల్లె ముచ్చట్లు:

 

దృశ్య కళా అకాడమీ రాష్ట్ర డైరక్టర్‌గా నీయమితులైన కె.అంజిబాబు ను మండల వైఎస్సార్‌సీపీ నేతలు, నాయకులు ఆదివారం ఘనంగా సన్మానించారు. సింగిల్‌విండో కార్యాలయంలో చైర్మన్‌ రవిచంద్రారెడ్డి, బూత్‌ కమిటి అధ్యక్షుడు పద్మనాభరెడ్డిల ఆధ్వర్యంలో పూల మాల వేసి జ్ఞాపికతో సత్కరించారు. ఈ సంధర్భంగా అంజిబాబు మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , ఎంపీ మిథున్‌రెడ్డి,ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి లు తనపై నమ్మకంతో ఈ పదవి రావడానికి కృషిచేశారన్నారు. తనపట్ల మరింత భ్యాధ్యత మరింత పెరిగిందని, గ్రామీణ స్థాయినుంచి పార్టీ భలోపేతానికి కృషిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నేతలు రమేష్‌బాబు, కళ్యాణ్‌ భరత్‌,శంకర్‌రెడ్డి, శ్రీనివాసులు,గిరిబాబు,రమణ,మునీశ్వర తదితరులున్నారు.

- Advertisement -

పుంగనూరులో కోవిడ్‌ నిబంధనల మేరకే వినాయక చవితి -సీఐ గంగిరెడ్డి

Tags: Tribute to Anjibabu, State Director, Academy of Visual Arts

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page