పుంగనూరు నుంచి తిరుపతికి వెళ్లి పెన్షన్‌ అందజేసిన వార్డు సెక్రటరీ

0 8,645

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని కట్టక్రిందపాళ్యెంలో నివాసం ఉన్న వి.రామానాయుడు అనే వృద్ధుడికి ఆదివారం సచివాలయ కార్యదర్శి స్టీఫెన్‌ పెన్షన్‌ అందజేశారు. ఆనారోగ్యానికి గురైన రామానాయుడు తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని వివరాలు తెలియకపోవడంతో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ ఆవుల అమరేంద్ర బంధువుల ద్వారా సమాచారం తెలుసుకుని పెన్షన్‌ పంపిణీ చేయించారు. లబ్ధిదారుడు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

పుంగనూరులో కోవిడ్‌ నిబంధనల మేరకే వినాయక చవితి -సీఐ గంగిరెడ్డి

 

Tags: Ward Secretary who went from Punganur to Tirupati and handed over the pension

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page