మదనపల్లిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

0 9,722

మదనపల్లి ముచ్చట్లు:

 

మదనపల్లిలో ఆదివారం రాత్రి ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతి చేందాడు. చనిపోయిన వ్యక్తి
అతిగా మద్యం తాగి నక్కలదిన్నె సమీపంలోని బెంగుళూరు రోడ్డుపై పడి రాత్రంతా చలిలో ఉండడంతో చనిపోయి ఉంటాడని స్థానికులు చెబుతున్నారు. ఒకటో పట్టణ పోలీసులుసంఘటనా స్థలం వద్దకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి జిల్లా అస్పత్రి మార్చురీకి తరలించి కేసునామోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

పుంగనూరులో కోవిడ్‌ నిబంధనల మేరకే వినాయక చవితి -సీఐ గంగిరెడ్డి

Tags: An unidentified man was killed in Madanapalle

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page