బీజేపీ అందోళన

0 4,593

తిరుపతి ముచ్చట్లు:
వినాయక చవితి వేడుకల పై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిషేధ ఆజ్ఞ లను వెనక్కి తీసుకొని వెంటనే అనుమతించాలని డిమాండ్ చేస్తూ తిరుపతి ఆర్డిఓ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు బిజెపి నాయకులు. హిందువులు అత్యంత వైభవంగా జరుపుకునే వినాయక చవితిని ఏపీ ప్రభుత్వం అడ్డుకోవడం అత్యంత దారుణం అని  మండిపడ్డారు. ఇతర మతాల పండుగలకు, సభలకు లేని కరోనా నిబంధనలు వినాయకచవితికే వర్తిస్తాయా అని ప్రశ్నించారు. వినాయక విగ్రహాలకు కు మండపాలు పెడితే కేసులు పెడతామనడం హిందువుల మనోభావాలు దెబ్బ తీసినట్టే నని ధ్వజ మెత్తారు..

 

పుంగనూరులో కోవిడ్‌ నిబంధనల మేరకే వినాయక చవితి -సీఐ గంగిరెడ్డి

- Advertisement -

Tags:BJP concern

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page