గుమ్మడివెల్లిలో బోనాలు

0 7,850

రంగారెడ్డి    ముచ్చట్లు:
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల్ గుమ్మడవెల్లి గ్రామంలో  శ్రావణ మాసం చివరి బోనాల పండుగా అంగ రంగ వైభవంగా నిర్వహించారు.  కోలాన్  గూడ , గుమ్మడ వెల్లి , గ్రామలకు కలసి మార్కమ్మ , అమ్మ పోచమ్మ బోనాలు ఎంతో భక్తి శద్థలతో జరుపుకున్నారు.  అమ్మ వారికి మోక్కిన మొక్కులు తీర్చుకోంటారు భక్తులు… సకాలంలో పంటలు బాగా పండాలని కరోనా నుంచి ప్రజలను కాపాడాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.  చుట్టు పక్కల వివిధ గ్రామల్లో నుండి వేలది మంది భక్తులు ఆలయనికి చేరుకోన్ని తమ తమ మొక్కులు తీర్చుకోన్నారు.  గుమ్మడ వెల్లి , కోలాన్ గూడ , గ్రామంలో బోనాల పండుగా ఘనంగా ఎంతో కన్నుల పండుంగా నిర్వహీంచారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు , సర్ఫంచ్ లు , ఎంపీటిసీలు , గ్రామం ప్రజాలు తదితరులు పాల్గోన్నారు.

పుంగనూరులో కోవిడ్‌ నిబంధనల మేరకే వినాయక చవితి -సీఐ గంగిరెడ్డి

- Advertisement -

Tags:Bons in the pumpkin

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page