పాఠశాల లో కరోనా కలకలం

0 8,750

మంచిర్యాల   ముచ్చట్లు:
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రెబ్బనపల్లి ప్రాథమిక పాఠశాల ప్రిన్సిపల్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. శనివారం రోజు పరీక్ష చేసుకోగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దాంతో మండల విద్యాశాఖ అధికారి  పాఠశాలకు రెండు రోజులు సెలవులు ప్రకటించారు. సోమవారం నాడు పిల్లలకు ఉపాధ్యాయులకు పరీక్షలు చేసారు.

 

పుంగనూరులో కోవిడ్‌ నిబంధనల మేరకే వినాయక చవితి -సీఐ గంగిరెడ్డి

- Advertisement -

Tags:Corona excitement in school

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page