పేలిన మందుపాతర..యువకుడికి గాయాలు

0 18

భద్రాద్రి  ముచ్చట్లు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో మందుపాతర  పేలుడు కలకలం రేపింది. ఇటీవల మావోయిస్టులు అంటించిన గోడ పత్రికలు చూస్తూ నిలబడ్డ యువకుడు అకస్మాత్తుగా  బాంబు పేలడంతో తీవ్రంగా గాయపడ్డాడు.  వెంటనే స్థానికులు, పోలీసులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు పెద్ద ఎత్తున గాలింపులు ప్రారంభించారు.

 

పుంగనూరులో కోవిడ్‌ నిబంధనల మేరకే వినాయక చవితి -సీఐ గంగిరెడ్డి

- Advertisement -

Tags:Explosive landmine .. Injuries to a young man

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page