ఇలాంటి చేపను ఎప్పుడైనా చూశారా..?

0 36

-స్వర్ణ మత్స్యం

 

బైరెడ్డిపల్లె  ముచ్చట్లు:

బంగారు వర్ణంలో నిగనిగా మెరిసే చేప చిత్తూరు జిల్లా, పలమనేరు నియోజకవర్గం, బైరెడ్డిపల్లె మండలంలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మండలంలోని లక్కనపల్లె చెరువుకు వస్తోన్న వరదనీటికి చేపలు ఎదురీదుతుండగా స్థానికులు గుర్తించి వలవిసిరారు. అందులో 7 కిలోల బరువున్న బంగారు తీగ జాతికి చెందిన చేప చిక్కింది. ఇది పేరుకు తగ్గట్టు బంగారు వర్ణంలో ఉండడంతో స్థానికులు ఆసక్తిగా గమనించారు.

పుంగనూరులో కోవిడ్‌ నిబంధనల మేరకే వినాయక చవితి -సీఐ గంగిరెడ్డి

Tags:Have you ever seen a fish like this ..?

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page