బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ కమిటీ గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ గా మాచన

0 8,548

హైదరాబాద్ ముచ్చట్లు:

బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ కమిటీ గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ గా మాచన రఘునందన్ నియమితులైనారు.ఈ మేరకు కార్యాచరణ కమిటీ రాష్ట్ర అధ్యక్షు లు  కస్తూరి గోపాల కృష్ణ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా రఘునందన్  మాట్లాడుతూ హైదరాబాద్ లో బీ సీ ఉద్యోగుల ఐక్యత సాధన కు తనవంతు కృషి చేస్తానన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కోవిడ్‌ నిబంధనల మేరకే వినాయక చవితి -సీఐ గంగిరెడ్డి

Tags:Machana is the Chairman of the Joint Working Committee of BC, SC and ST Employees Greater Hyderabad

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page