వాగులో కొట్టుకుపోయిన వ్యక్తి మృతదేహం లభ్యం

0 7,853

సంగారెడ్డి     ముచ్చట్లు:
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రేజింతల్ మామిడి వాగును నిన్న ద్విచక్ర వాహనంతో దాటుతూ గల్లంతైన వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడు ఝరాసంగం మండలం జీర్లపల్లి గ్రామానికి చెందిన కమలాకర్ గా గుర్తించారు. గాలింపు చేపడుతుండగా వాగులో ద్విచక్ర వాహనం ఆదివారం సాయంత్రం దొరికిన అప్పటికీ మృతదేహం ఆచూకీ లభ్యం కాలేదు. సోమవారం ఉదయం మరోమారు గాలింపు కొనసాగించగా ముళ్లపొదల్లో కరుణాకర్ మృతదేహం లభ్యమైంది.

 

పుంగనూరులో కోవిడ్‌ నిబంధనల మేరకే వినాయక చవితి -సీఐ గంగిరెడ్డి

- Advertisement -

Tags:The body of a man washed up in the river was found

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page