తిరుమల సమాచారం

0 9,681

తిరుమల ముచ్చట్లు:

నిన్న ఆదివారం ఆగస్టు 05 వ‌ తేదీన 23,082 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.‌ ‌
నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹2.75 కోట్లు,నిన్న శ్రీవారి తలనీలాల సమర్పించిన భక్తులు 12,538 మంది.తిరుపతిలో ప్రతి రోజు ఇస్తున్న సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకన్లు జారీ నిలిపివేసిన టిటిడి.కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్న నేపథ్యంలో టైమ్ స్టాట్ టోకన్ల జారీ నిలిపివేసిన టిటిడి.ఓం నమో వేంకటేశాయ.

- Advertisement -

పుంగనూరులో కోవిడ్‌ నిబంధనల మేరకే వినాయక చవితి -సీఐ గంగిరెడ్డి

Tags: Tirumala information

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page