కితలంగిలో జ్వరాలతో బాధపడుతున్న గిరిజనులు

0 7,418

విశాఖపట్నం  ముచ్చట్లు:
అరకులోయ నియోజకవర్గం డుంబ్రిగుడ మండలంలోని కితలంగి గ్రామంలో జ్వరాలతో బాధపడుతున్నరాని టిడిపి ఆరకు పార్లమెంట్ కోశాధికారి వంతాల నాగేశ్వరరావు తెలిపారు కరోన కాలం కావటం తో జ్వరం వచ్చేస్తే చాలు గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారు  యావనస్తు లు వృద్దులు రోగాన్న పడి యున్నారు  రోగులు సుమారు 50మంది ఉన్నరన్నారు  శోభ లైకోన్ మాజీ వార్డు మెంబర్ శోభ గాసి శోభ సీతారాం శోభ గురు  వంతాల లైకోన్ వంతాల రమణ కొర్ర జిపాలి కొర్ర కమల కొర్ర పెద్దకమల కొర్ర లక్ష్మీ రోగన్న పడి బాధపడుతున్నారు   వైద్యులు గ్రామానికి సందర్చించి  వైద్య పరీక్షలు నిర్వహించి వైద్యం అందించాలని టిడిపి ఆరకు పార్లమెంట్ కోశాధికారి వంతాల నాగేశ్వరరావు కోరారు..

 

పుంగనూరులో కోవిడ్‌ నిబంధనల మేరకే వినాయక చవితి -సీఐ గంగిరెడ్డి

- Advertisement -

Tags:Tribals suffering from fevers in Kithalangi

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page