వినాయక చవితి ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలి-సీఎం జగన్ కు కన్నా లేఖ

0 10

విజయవాడ ముచ్చట్లు:
రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి’కి ఏపీ బిజెపి మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ సోమవారం నాడు లేఖ రాసారు. కరోనా నిబంధనలకు లోబడి రాష్ట్రంలో వ్యాపార వాణిజ్య, విద్యా, వినోద కార్యక్రమాలతో పాటు,రాజకీయ పార్టీల సమావేశాలు ,జయంతి, వర్ధంతి కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో వినాయకచవితి పండుగ సందర్భంగా పందిళ్ళు వేసుకుని ఉత్సవాలు నిర్విఘ్నంగా జరుపుకోవడానికి  ఆనుమతించాలని డిమాండ్ చేసారు.

 

 

Tags:Vinayaka Chaviti celebrations should be allowed-Letter to CM Jagan

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page