వెంకన్నను దర్శించుకున్న ప్రముఖులు

0 7,864

తిరుమలముచ్చట్లు:

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, బాయ్స్ హీరోయిన్ మిత్రశర్మ తదితరులు స్వామివారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు అధికారులు కలిగే దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు..

- Advertisement -

పుంగనూరులో కోవిడ్‌ నిబంధనల మేరకే వినాయక చవితి -సీఐ గంగిరెడ్డి

Tags:Celebrities who visited Venkanna

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page