అమరచింత స్కూల్లో ఆరుమందికి కరోనా

0 6

వనపర్తి ముచ్చట్లు:
వనపర్తి జిల్లా అమరచింత పట్టణంలో జడ్పీహెచ్ఎస్  ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నిన్న మెడికల్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాపిడ్ టెస్ట్ లో  ఆరు మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ లక్షణాలు కల్గి ఉండడంతో అలర్ట్ అయి రెండు రోజుల పాటు పాఠశాలకు సెలవు ప్రకటించారు. దీంతో అప్రమత్తమైన పాఠశాల ఉపాధ్యాయులు మిగతా విద్యార్థులను ఆందోళన చెందకుండా ఉండాలని సూచించారు.. విద్యార్థులను పాఠశాలకు పంపాలంటే తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు..

పుంగనూరులో కోవిడ్‌ నిబంధనల మేరకే వినాయక చవితి -సీఐ గంగిరెడ్డి

- Advertisement -

Tags:Corona for six at Amarachinta School

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page