డాక్టర్ జయశీల్ రెడ్డి ఆచూకీ లభ్యం

0 8,597

నల్గొండ ముచ్చట్లు:

 

డాక్టర్ జయశీల్ రెడ్డి ఆచూకీ లభ్యం అయింది. సోమవారం  మేళ్ళదుప్పలపల్లి వ్యవసాయ క్షేత్రం వద్ద వరద నీటిలో జయశీల్ రెడ్డి గల్లంతైన విషయం తెలిసిందే. సమీప కుంటలో జయశీల్ రెడ్డి మృతదేహం లభ్యం అయింది. అయనసెల్ఫీ తీసుకుంటూ నిన్న కాల్వలో జారిపడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇరవైనాలుగుగంటలుగా కొనసాగిన గాలింపు చర్యల తరువాత మృతదేహం లభించింది.

- Advertisement -

పుంగనూరులో కోవిడ్‌ నిబంధనల మేరకే వినాయక చవితి -సీఐ గంగిరెడ్డి

Tags: Dr. Jayashil Reddy’s whereabouts are available

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page