ఇందూరులో భారీ వర్షాలు

0 7,459

నిజామాబాద్  ముచ్చట్లు:
ఎడతెరిపి లేకుండా నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా లోని వాగులు,వంకలు, చెరువులు,ప్రాజెక్ట్ లు  జలకాలా సంతరించుకుంది.కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్ట్, కౌలస్ నాల ప్రాజెక్ట్,పోచారం ప్రాజెక్ట్ లతో పాటు ఉత్తర తెలంగాణా వర ప్రాదయని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు భారీ రెండు లక్షల వరద నీరు వచ్చి చేరుతుంది 30 గేట్ల ద్వార గోదావరిలోని ఒక్కలక్ష 60వేల క్యుసేక్యుల నీటిని వదులుతున్నారు. అధికారులు ప్రజలను అప్రమత్తం చేసారు.

 

పుంగనూరులో కోవిడ్‌ నిబంధనల మేరకే వినాయక చవితి -సీఐ గంగిరెడ్డి

- Advertisement -

Tags:Heavy rains in Indore

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page