ఎడతెరిపిలేని వర్షాలు

0 8,565

విశాఖపట్నం ముచ్చట్లు:
డుంబ్రిగుడ మండలంలో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి వర్షాలతో రైతులు ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు సోమవారం నుంచి రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో వాగులు గడ్డలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి పర్యాటక కేంద్రం చాపరాయి జలపాతం గడ్డాలు వర్షపు వరద నీరు పొంగి ప్రవహిస్తుండడంతో తిలకించడానికి వచ్చిన పర్యాటకులు నిరాశతో వెనుదిరిగారు….

 

పుంగనూరులో కోవిడ్‌ నిబంధనల మేరకే వినాయక చవితి -సీఐ గంగిరెడ్డి

- Advertisement -

Tags:Incessant rains

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page