పంచభూతాలలో శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అమావాస్య పూజలు

0 9,857

శ్రీకాళహస్తీ ముచ్చట్లు:

 

పంచభూతాలలో శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అమావాస్య సందర్భంగా సాయంత్రం ఆలయ అలంకారం మండపం వద్ద స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను వేదిక మీద కొలువు తీర్చి వివిధ రకాల పుష్పాలతో ఆభరణాలు తో మనోహరం గా అలంకరించి వేద పండితులతో వేదపారాయణం మంత్రపుష్పం పట్టించి, ఆపై దీప ధూప నైవేద్యం అఖండ దీపారాధన కుంభహారతి నీ రాజన్న కర్పూర హారతి స్వామి అమ్మవారికి సమర్పించారు .విశేషంగా భక్తులు స్వామి అమ్మవారిని మనసారా చూసి దర్శించుకున్నారు.

- Advertisement -

పుంగనూరులో కోవిడ్‌ నిబంధనల మేరకే వినాయక చవితి -సీఐ గంగిరెడ్డి

Tags: New Moon Pujas at Srikalahastishwara Temple in Panchabhutas

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page