గోదావరిలో చిక్కుకున్న గొర్రెల కాపరులు

0 10

జగిత్యాల  ముచ్చట్లు:
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి వద్ద గోదావరి కుర్రులో ముగ్గురు గొర్రెల కాపరులు చిక్కుకున్నారు. బస సోమన్న, అలకుంట లసమన్న,నేమురి చిన్న ఆశన్న గా గుర్తించారు. వీరంతా నాలుగు  రోజులుగా గొర్రెలు కాయడానికి వెళ్లారు. శ్రీరామ్ సాగర్ నీరు వదలడంతో గోదావరిలో చిక్కుకున్నారు. కుటుంబసభ్యులు ఆందోళనలో వున్నారు. పోలీసులు రంగంలోకి దిగి తెప్పలు,  గజ ఈతగాళ్ళ సహాయంతో ఆహార పదార్థాలు పంపిస్తున్నారు..

పుంగనూరులో కోవిడ్‌ నిబంధనల మేరకే వినాయక చవితి -సీఐ గంగిరెడ్డి

- Advertisement -

Tags:Shepherds trapped in Godavari

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page