కాలువలో కారు

0 8,573

జగిత్యాల ముచ్చట్లు:

 

జగిత్యాల జిల్లా  మేడిపల్లి మండలం  పొరుమల్ల వద్ద నీటి వరదలో కారు కొట్టుకుపోయినంది. సోమవారం  రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.  అధిక వర్షపాతం తో చెరువు కట్టలు ప్రమాదం అంచులకు చేరుకున్నాయి.  నీటి  ఉద్ధృతి దాటికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. వాగులో ఓ కారు కొట్టుకుపోతునది స్థానికులు గమనించి జేసిబి సహాయంతో రక్షించగా, కార్ లోని వ్యక్తి క్షేమంగా బయటపడ్డాడు.

- Advertisement -

పుంగనూరులో కోవిడ్‌ నిబంధనల మేరకే వినాయక చవితి -సీఐ గంగిరెడ్డి

Tags; The car in the ditch

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page