కాలువలో యువతి గల్లంతు

0 8,535

ఏలూరు ముచ్చట్లు:
పశ్చిమ గోదావరి జిల్లా  బుట్టాయగూడెం మండలం అటవీప్రాంతంలో వున్న గుబ్బలమంగమ్మ ఆలయం వద్ద  కొండవాగులు పొంగుతున్నాయి. ఒక  యువతి వాగులో పడి  గల్లంతయింది. గుబ్బలమంగమ్మ ఆలయం సమీపంలోని ఎర్ర ఎక్కుడు కాల్వ వరద ఉధృతి కి మోటార్ సైకిల్ నుండి జారిపడి కాలవలోయువతి మనీషా కొట్టుకుపోయింది. ఆమె సోదరుడు, మరో ఇద్దరు యువకులు తృటిలో తప్పించుకున్నారు. రెండు మోటార్ సైకిళ్ళపై మొక్కు తీర్చుకోవడానికి వడానికి గుబ్బలమంగమ్మ ఆలయానికి  ఏలూరు కు చెందిన సోదరి, సోదరుడు, ఇద్దరు స్నేహితులు వచ్చారు. కాల్వదాటుతుండగా వెనుక కూర్చునివున్న యువతి. తీ కాల్వలో గల్లంతు అయింది.  యువతి గల్లంతు అయిన సమాచారం తెలుసుకుని ఆలయ కమిటీ, బుట్టాయగూడెం పోలీసులు యువతి కోసం గాలిస్తున్నారు.

పుంగనూరులో కోవిడ్‌ నిబంధనల మేరకే వినాయక చవితి -సీఐ గంగిరెడ్డి

 

- Advertisement -

Tags:The young woman drowned in the canal

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page