వినాయక చవితి నిబంధనలు దారుణం

0 8,217

పాలకొల్లు
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.  రాష్ట్ర ప్రభుత్వం గణేశ్ ఉత్సవాలపై తీసుకొన్ననిర్ణయం దారుణమని అన్నారు. బార్లకు స్కూళ్లకు బహిరంగ సమావేశాలకు లేని
కోవిడ్ నిబంధనలు ఎందుకని ప్రశ్నించారు.  హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో చేసుకునే మొదటి పండుగ వినాయక చవితికి నిభంధనలు పెట్టడం దారుణమని  ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల్లో లేని నిబంధనలు మన రాష్ట్రంలో పెట్టడం విద్దురంగా వుందని ఇప్పటికైనా ప్రభుత్వం గణేష్ వుస్తవాలకు అనుమతి ఇవ్వాలని  ఈ సందర్భంగా ఈనెల పదో తారీఖున కోవిడ్ నిబంధనలతో గణేష్ ఉత్సవాలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రికి జగన్మోహన్రెడ్డికి లేఖ రాసినట్లు తెలిపారు .

 

పుంగనూరులో కోవిడ్‌ నిబంధనల మేరకే వినాయక చవితి -సీఐ గంగిరెడ్డి

- Advertisement -

Tags:Vinayaka Chaviti rules are cruel

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page