చేపల చెర్వు వేలంపాట ద్వారా రూ:1.04 లక్షలు

0 9,669

చౌడేపల్లె ముచ్చట్లు:

 

మండలంలోని పెద్దకొండామర్రి పంచాయతీ పరిధిలోని చేపల చెర్వు వేలం పాటల ద్వారా రూ:1.04 లక్షల ఆదాయం సమకూరినట్లు ఎంపీడీఓ శంకరయ్య తెలిపారు. బుధవారం స్థానిక సచివాలయంలో సర్పంచ్‌ జయసుధమ్మ అధ్యక్షతన వేలం పాటలు నిర్వహించారు. కొండామర్రి చెర్వు రూ:60 వేలు, కొత్తచెర్వు రూ:4 వేలు, పూల కుంట రూ:24 వేలు,గణపచెర్వు రూ:3వేలు, బోయపల్లిచెర్వు రూ:4వేలు, గొడుగు కుంట రూ:9500 ఆదాయం సమకూరినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుకుమార్‌ తదితరులున్నారు.

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags; 1.04 lakhs through fish pond auction

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page