ప్రభుత్వం అవలంబిస్తున్న హిందూ వ్యతిరేక వైఖరికి నిరసనగా భారీ ర్యాలీ  బిజేపి జిల్లా ప్రదాన కార్యదర్శి మండ్ల గంగాధర్

0 2

నంద్యాల ముచ్చట్లు
నంద్యాల పార్లమెంటులోని పాణ్యం నియోజకవర్గంలో పాణ్యం మండలంలో తాహశీల్దారు కి బుధవారం నాడు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం అవలంబిస్తున్న హిందూవ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా ర్యాలీ చేస్తూ తాలుకా ఆఫీస్ దగ్గర ధర్నా చేసి నిరసన తెలిపారు. తదనంతరం వినతి పత్రం తాహశీల్దారు కి ఇచ్చారు. .ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి మండ్ల గంగాధర్ ,మండల బాధ్యుడు శంకరయ్య , జిల్లా సెక్రటరి చిట్టిబోయిన శ్రీనివాసులు ,జిల్లా ఓబిసి కార్యదర్శి మద్దిలేటి యాదవ్ , యువనాయకుడు బైరెడ్డి నవీన్ కుమార్ రెడ్డి  మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

 

- Advertisement -

Tags:A huge rally was held to protest the anti-Hindu attitude adopted by the government
BJP district general secretary Mandla Gangadhar

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page