మంత్రి పెద్దిరెడ్డిను కలిసిన దృశ్య కళాఅకాడమి డైరక్టర్‌ అంజిబాబు

0 9,707

చౌడేపల్లె ముచ్చట్లు:

- Advertisement -

మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిను దృశ్య కళా అకాడమీ రాష్ట్ర డైరక్టర్‌గా నీయమితులైన కె.అంజిబాబు, మండల వైఎస్సార్‌సీపీ నేతలు తిరుపతిలో బుధవారం కలిశారు. ఈ సంధర్భంగా అంజిబాబు మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కు పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు. మంత్రి తోపాటు ఎంపీ మిథున్‌రెడ్డి,ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి లు తనపై నమ్మకంతో ఈ పదవి రావడానికి కృ షిచేశారన్నారు. మరింత భ్యాధ్యత గా పనిచేసి పార్టీ భలోపేతానికి చర్యలు తీసుకొంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటీసీ సభ్యుడు దామోదరరాజు, బోయకొండ కమిటీ చైర్మన్‌ మిద్దింటి శంకర్‌ నారాయణ, సింగిల్‌విండో చైర్మన్‌ రవిరెడ్డి, బూత్‌ కమిటీ్య ధ్యక్షుడు పద్మనాభరెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు, నేతలు పాల్గొన్నారు.

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags; Anjibabu, Director, Visual Arts Academy, meets Minister Peddireddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page