ఏఎస్ఐ నాగయ్య కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ కి అటాచ్

0 8,785

పెద్దపల్లి  ముచ్చట్లు:

రామగుండం పోలీస్ కమీషనరేట్, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ నాగయ్య, 1781 క్రమశిక్షణ రాహిత్యంగా, పోలీస్ వ్యవస్థ ప్రతిష్ట కి భంగం కలిగే విధంగా వ్యవహారించి నందుకు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా రామగుండం పోలీస్ కమీషనర్ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ కి అటాచ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో పనిచేసే అధికారులు, సిబ్బంది క్రమశిక్షణ రాహిత్యంగా, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన, పోలీస్ వ్యవస్థ ప్రతిష్టకి భంగం కలిగే విదంగా ఎవ్వరు ప్రవర్తించిన ఉపేక్షించేది లేదని శాఖ పరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీపీ తెలిపారు.

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags:Attached to ASI Nagayya Commissionerate Headquarters

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page