ముగిసిన దుర్గగుడి పాలయమండలి భేటీ

0 8,747

విజయవాడ   ముచ్చట్లు:
విజయవాడ దుర్గగుడి పాలకమండలి సమావేశం ముగిసింది.పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు అధ్యక్షతన సమావేశం జరిగింది. వచ్చే నెలలో జరిగే దసరా ఉత్సవాలు, ఆలయ అభివృద్ధి పనులు, పలు కాంట్రాక్ట్లకు సంబంధించిన టెండర్లు వంటి అంశాలపై చర్చించారు.అనంతరం చైర్మన్ సోమినాయుడు మీడియాతో మాట్లాడుతూ 66 అజెండాలపై పాలకమండలి చర్చించిందని,భక్తులకు ఏ రకమైన ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లుచేస్తున్నామని,ప్రతి భక్తుడికి 250 గ్రాముల దద్దోజనం, 250 గ్రాముల సాంబార్ రైస్ ప్రసాదంగా పంపిణీ చేయాలని పాలకమండలి తీర్మానం చేసినట్లు తెలిపారు.ప్రతి భక్తుడికీ కుంకుమ, అమ్మవారి ప్రతిమ ఉన్న డాలర్ పంపిణీ చేయాలని, దసరాకు సంబంధించి ఏర్పాట్లపై సిద్ధంగా ఉన్నామని పాలకమండలి ప్రకటించింది.

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

- Advertisement -

Tags:End Durgagudi Palayamandali meeting

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page