తమ్మిలేరు కు వరద ముప్పు….అప్రమ త్తమైన అధికారులు

0 8,617

ఏలూరు  ముచ్చట్లు:
తెలంగాణా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు సత్తుపల్లి మండలం బెతుప ల్లి చెరువులోకి 10వేల క్యూసెక్కులు నీరు చరటంతో తమ్మిలేరులో కి 3000 క్యూసెక్కులనీరు విడుదల చేసారు.దాంతో ఏలూరులోని తమ్మిలేరుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.  ఈ అర్ధరాత్రి ఏలూరు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. ఏలూరు అమినా పేటలోని లోబ్రిడ్జిని పోలీసులుతాత్కాలికంగా మూసి వేశారు.

 

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

- Advertisement -

Tags:Flood threat to Tammileru …. Vigilant authorities

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page