చౌడేపల్లెలో 28 మద్యం ప్యాకెట్లు స్వాధీనం

0 9,031

చౌడేపల్లె ముచ్చట్లు:

- Advertisement -

మండలకేంద్రంలోని బజారు వీధిలో విక్రయిస్తున్న కర్నాటక మద్యం ప్యాకెట్లు 28 ను స్వాధీనం చేసుకొని డి. రామాంజులశెట్టి అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ రవికుమార్‌ గురువారం తెలిపారు. రహస్య సమాచారం మేరకు సిబ్బంది తో కలిసి దాడులు నిర్వహించగా కర్నాటక టెట్రా ప్యాకెట్లును స్వాధీనం చేసుకొని , విక్రయదారుడిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

11న లోక్‌సభ ప్యానల్‌ స్పీకర్‌ మిధున్‌రెడ్డి జన్మదిన వేడుకలు

Tags; 28 liquor packets seized in Choudepalle

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page