వినాయకుడి మట్టి విగ్రహాలు పంపిణీ

0 8,169

డోన్ ముచ్చట్లు:

వినాయక చవితి సంధర్భంగా విగ్రహాల దాతలు
డోన్ మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్ మరియు డాక్టర్ సుంకన్న చేతులు మీదుగా  విశ్వహిందూ పరిషత్ వారు వినాయకుడి మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు,స్థానిక పట్టణంలో కర్నూల్ నుండి ధర్మ ప్రచార ప్రముక్ అనంత విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ మట్టి విగ్రహాల వలన పర్యావరణానికి మేలు జరుగుతుంది మరియు నిమజ్జనం చేయడం వలన చెరువులో నీరు పంట పొలాలకు వెళ్లి పంటలు బాగా పండుతాయని తెలియజేశారు విగ్రహాల దాత డోన్ మున్సిపల్ చైర్మన్ సప్త శైల రాజేష్, డోన్ మున్సిపల్ వైస్ చైర్మన్ హరికిషన్ మరియు ముఖ్యఅతిథిగా డాక్టర్ సుంకన్న కర్నూల్ విశ్వహిందూ పరిషత్ ప్రసాద్ డోన్ ప్రఖండ గౌరవాధ్యక్షులు జగన్మోహన్, డోన్ ప్రఖండ కార్యదర్శులు పామయ్య, శ్రీరామ్ జిల్లా సహాకార్యదర్శి రామకృష్ణ  జిల్లా ధర్మ ప్రచార జీవన్, ఈశ్వర్, నాగరాజు తదితరులు మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు..

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags:Distribution of clay idols of Ganesha

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page