ఉచిత వినాయక ప్రతిమల పంపిణీ

0 9,269

గాజువాక ముచ్చట్లు:

 

జీవీఎంసీ 65 వ వార్డు కాకతీయ కూడలి,వైఎస్సార్ విగ్రహం వద్ద వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహ పాత్రుడు ఆధ్వర్యంలో గురువారం పర్యావరణ గణపతి ప్రతిమలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నరసింహ పాత్రుడు మాట్లాడుతూ మట్టి గణపతి విగ్రహాలను పూజించడం వలన పర్యావరణాన్ని కాపాడవచ్చని అన్నారు.కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దడం కోసం ప్రతిఒక్కరు కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మద్దాల అప్పారావు,నిర్వాహకులు జి రవివర్మ(ఎల్ ఐ సి),ఎస్ దేముడు,ఆకుల దుర్గ,గండి అప్పలరాజు,పెండ్ర రాజు,నాగిశెట్టి శ్రీనివాస్,ఇరోతి గణేష్, మంగునాయుడు,లోకనాధం,జుత్తు లక్ష్మీ,సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags; Distribution of free Ganesha statues

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page