ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం..ఎస్టియు

0 1

– ఎస్టియు సభ్యత్వం స్వీకరిస్తున్న టీచర్లు..
-టీచర్లను ఎస్టియు సంఘంలోకి చేర్చుకుంటున్న ఎస్టియు నాయకులు..

పత్తికొండ ముచ్చట్లు:

- Advertisement -

స్థానిక పత్తికొండ లోని రాష్ట్రోపాధ్యాయసంఘం(ఎస్టియు)పత్తికొండ మండల శాఖ మండలంలోని ప్రతి పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయ సమస్యలను తెలుసుకుంటూ, పాఠశాల సమస్యలను, విద్యాసమస్యలను తెలుసుకుంటూ భారీ ఎత్తున ఉపాధ్యాయులను ఎస్టియు సంఘంలో సభ్యులుగా చేర్చుకున్నారు.జిల్లా ఆర్ధిక కార్యదర్శి రామామోహన రెడ్డి,జిల్లా సబ్కమిటి కన్వీనర్ సుంకన్న,అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్ రెడ్డి, బలరాముడు,ఆర్థిక కార్యదర్శి వెంకటరాముడు , నాయకత్వంలో ఎస్టియు కార్యకర్తలు వెంబడి రాగా వెళ్ళి సభ్యత్వం చేయడం జరిగింది. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతూ ,ఉద్యమాలు చేస్తూ,ప్రాతినిధ్యాలు చేస్తూ ఉన్న ఏకైక సంఘం ఎస్టియు మాత్రమే అని రామమోహన రెడ్డి గారు అన్నారు.75 సంవత్సరాల నుండి ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే ద్యేయంగా,లక్ష్ణగా ఉద్యమాలు నడుపుతున్న ఏకైక ఉపాధ్యాయ సంఘం ఎస్టియు అన్నారు. ఉపాధ్యాయులకు కొండంత అండ ఎస్టియు సంఘం అన్నారు.

 

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags:For solving the problems of teachers..STU

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page