తిరుమలలో అగరబత్తుల తయారీ

0 8,262

తిరుమల ముచ్చట్లు:

టీటీడీ ఆధ్వర్యంలో తుది దశకు చేరుకున్న అగరబత్తుల తయారీ ,ఏడుకొండలకు సూచికగా ఏడు బ్రాండ్లు ,సెప్టెంబర్ 13 న విక్రయాల ప్రారంభానికి ఏర్పాట్లు ,టీటీడీ ఆలయాలల్లో ఉపయోగించిన పుష్పాలతో పరిమళ భరిత అగరబత్తుల తయారుచేసి భక్తులకు విక్రయానికి అందుబాటులోకి తీసుకొచ్చే పక్రియ తుది దశకు చేరుకుంది .

- Advertisement -

-విడుదల చేయనున్న అగరబత్తుల బ్రాండ్లు ఇవే

1. అభయహస్త

2. తందనాన

3. దివ్యపాద

4. ఆకృష్టి

5. సృష్టి

6. తుష్టి

7. దృష్టి.

 

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags:Making incense in Thirumala

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page