నేరేడుచర్లలో ప్రేమోన్మాది ఘాతుకం

0 9,274

సూర్యాపేట ముచ్చట్లు:

 

సూర్యాపేట జిల్లా  నేరేడుచర్ల మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. తనను ప్రేమించలేదన్న కోపంతో యువతి గొంతు కోసి పరారయ్యాడు ఓ యువకుడు. గత కొద్దిరోజులుగా కళ్యాణిని తనను ప్రేమించమంటూ బాల సైదులు వెంటపడుతున్నాడు.. సైదులు ప్రేమను కళ్యాణి తిరస్కరించడంతో  బాలసైదులు ఈ రోజు ఈదారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాలపాలైన కళ్యాణిని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags; Premonition assassination in Nereducharla

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page