మంత్రి పెద్దిరెడ్డిను కలిసిన సచివాలయసర్వేయర్లు

0 9,324

చౌడేపల్లె ముచ్చట్లు:

 

మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిను గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు పి.మురళీ కృష్ణ గురువారం తిరుపతిలో మంత్రిను కలిశారు. ప్రభుత్వం సర్వేయర్లుకు కొత్తగా ఇచ్చిన డిపార్ట్మెంట్‌ టెస్ట్ కోడ్‌లను రద్దుచేయాలని మంత్రికి విన్నవించారు.డిపార్ట్మెంట్‌ పరీక్షలకు సంబంధంలేకుండా అక్టోబర్‌ 2 నాటికి రెండేళ్లు పూర్తిచేసుకొన్న ఉద్యోగులకు ఫేస్కేల్‌ ఇప్పించాలని కోరారు. సర్వేయర్లు సమస్యలను వివరిస్తూ మంత్రికి వినతిపత్రం అందజేశారు.ఈ విష్రయమై సానుకూలంగా స్పందించి ఉన్నతాధికారులతో చర్చించి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఆయన వెంట సర్వేయర్లు మధుసూధనరెడ్డి, మణి, సురేంద్ర,సురేష్‌, రవి తదితరులున్నారు.

- Advertisement -

11న లోక్‌సభ ప్యానల్‌ స్పీకర్‌ మిధున్‌రెడ్డి జన్మదిన వేడుకలు

Tags: Secretariat Surveyors who met Minister Peddireddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page