దుర్గమ్మను దర్శించుకున్న సినీనటుడు సోనూ సూద్

0 8,502

విజయవాడ ముచ్చట్లు:
ప్రముఖ నటుడు పోసూ సూద్ గురువారం ఇంద్రకీలాద్రిలోని దుర్గమ్మను దర్శించుకున్నారు. అయనకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్ర పటం, ప్రసాదం అందచేసారు. సోపే సూద్ మాట్లాడుతూ దుర్గమ్మ ను దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. కరోనా వల్ల ఎంతో మంది అనేక ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలని, అందరినీ చల్లగా కాపాడాలని దుర్గమ్మను కొరుకున్నాని అన్నారు.

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

- Advertisement -

Tags:Sonu Sood, the movie star who visited Durgamma

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page