సినీ హీరో సాయిధరమ్ తేజ్ కు రోడ్డు ప్రమాదం

స్పోర్ట్స్ బైక్ లో వెళ్తుండగా ప్రమాదం

0 10,890

Date:10/9/2021

హైదరాబాదు ముచ్చట్లు

 

- Advertisement -

స్పోర్ట్స్ బైక్ లో వెళ్తుండగా ప్రమాదం…అపస్మారక స్థితిలో సాయిధరమ్ తేజ్ ..ఆసుపత్రికి చేరిన మెగా ఫ్యామిలీ సినిమా హీరో మెగా కుటుంబ సభ్యుడు సాయిధరమ్తేజ్ బైక్ వెళ్తుండగా ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారు .ఇంటి నుంచి బయల్దేరిన కేజ్ కేబుల్ బ్రిడ్జి పై వెళుతుండగా హైదరాబాదులో  ఈ సంఘటన జరిగింది .అతి వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి పడిపోవడంతో సాయిధరమ్తేజ్ అపస్మారక స్థితిలో ఉండిపోయాడు .విషయం తెలిసిన వెంటనే మెగా ఫ్యామిలీ ఆస్పత్రికి చేరుకుని ఆందోళనకు లోనయ్యారు . ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ చికిత్స పొందుతున్నాడు.

శ్రీ సాధు సుబ్ర‌హ్మ‌ణ్యశాస్త్రి విగ్రహానికి పుష్పాంజలి

Tags:Hero Sai Dharam Tej met in Accident

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page