నకిలీ కరెన్సీ ముఠా ఆరెస్టు

0 9,285

హైదరాబాద్ ముచ్చట్లు:

 

నకిలీ కరెన్సీ 2000, నోట్లు చలామణి చేసేందుకు యత్నంచిన ముఠాను  రాచకొండ పోలీసులు అరెస్టు చేసారు. ఈ కేసు వివరాలను రాచకొండ సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు. కరీంనగర్కు చెందిన ఐదుగురు సభ్యులు గల ముఠాను కీసర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో కీసర పోలీసులు ఎంతో తెలివిగా వ్యవహారించి కేసును చేదించారు. నిందితుల నుంచి రూ.కోటి నకిలీ కరెన్సీ, లక్ష ముప్పై వేల ఒరిజినల్ కరెన్సీ, ఒక వాహనం స్వాధీనం చేసుకున్నాం. ఈ ముఠాలో ఒక మహిళ కూడా ఉన్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ప్రజలందరూ అప్రమతంగా ఉండాలి…దొంగ నోట్లకి, ఒరిజినల్ నోట్లకి తేడా ఉంటుంది…గమనించాలని అయన అన్నారు.

- Advertisement -

సినీ హీరో సాయిధరమ్ తేజ్ కు రోడ్డు ప్రమాదం

Tags; Counterfeit currency gang arrested

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page